AP: కూటమి ప్రభుత్వం మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ విరుచుకుపడ్డారు. ఏడాదిలోపే కూటమి ప్రభుత్వం భారీగా అప్పులు చేసిందని మాజీమంత్రి మండిపడ్డారు. ఆ డబ్బుతో ఏం చేశారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వైసీపీ హయాంలో రాష్ట్రం శ్రీలంక అవుతుందన్నారని.. ఇప్పుడు రాష్ట్రం ఆర్థికంగా పాక్లా మారేలా కనిపిస్తోందని విమర్శించారు.