PDL: సింగరేణి ఆధ్వర్యంలో ఈ నెల 18న గోదావరిఖనిలోని జవహార్లాల్ నెహ్రు స్టేడియంలో నిర్వహించనున్న మెగా జాబ్ మేళాలో ఎవరికీ ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేపట్టి నిర్వహించాలని ఆర్జీ 1 జిఎం డి. లలిత్ కుమార్ సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు తదితరులు పాల్గొన్నారు.