WGL: వరంగల్లోని లాల్ బహుదూర్ కళాశాలలో ఎన్సీసీ ఆర్మీ 10వ బెటాలియన్ ఆధ్వర్యంలో ప్రకృతి వైపరీత్యాలపై శుక్రవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ప్రిన్సిపల్ డాక్టర్ అరుణ, డీహెచ్ రావు నేతృత్వంలో రక్షణ శాఖ ఆదేశాలతో రెండు రోజులు శిక్షణ ఇచ్చారు. కెప్టెన్ డాక్టర్ సదానందం, ఎన్సీసీ క్యాడేట్లు, కళాశాల సిబ్బంది తదితరులున్నారు.