TG: రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచ సుందరీమణుల పోటీలను ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. ఈ పోటీల్లో భాగంగా ప్రపంచ అందగత్తెలు ఈరోజు మహబూబ్ నగర్లోని పిల్లలమర్రిని సందర్శించారు. కాగా 22 దేశాల సుందరీమణులు ఇటీవల వరంగల్ రామప్ప దేవాలయాన్ని సందర్శించిన విషయం తెలిసిందే.