NZB: పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సీపీ సాయి చైతన్యను జిల్లా జైలు సూపరింటెండెంట్ చింతల దశరథం మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం పూల మొక్కను అందజేశారు. పోలీస్ కమిషనర్ సాయి చైతన్య జిల్లా జైలు సూపరింటెండెంట్ దశరథాన్ని అభినందించారు.
Tags :