MHBD: నెల్లికుదురు ఎస్సై చిర్రా రమేష్ బాబు ఆధ్వర్యంలో పార్వతమ్మగూడెం స్టేజీ వద్ద వాహనాలను తనిఖీ చేస్తున్నారు, ఈ క్రమంలో మహబూబాబాద్‌కు చెందిన అభిషేక్ పోలీసులను చూసి పారిపోతుండగా పోలీసులు పట్టుకున్నారు. అతని వద్ద 145 గ్రాముల ఎండు గంజాయి, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్టు ఎస్సై పేర్కొన్నారు.