NZB: ప్రజానాట్య మండలి ఆధ్వర్యంలో నేటి నుంచి 20వ తేదీ వరకు మండల స్థాయిలో జానపద కళోత్సవాలను నిర్వహించాలని జిల్లా కమిటీ ఆదివారం తీర్మానించింది. నగరంలోని నాందేవ వాడలోనున్న మల్లు స్వరాజ్యం ట్రస్ట్‌లో కార్యవర్గ సమావేశం జరిగింది. అపురూప జానపద కళలను పరిరక్షించేందుకు ఉత్సవాలు దోహదపడతాయన్నారు.