ELR: తణుకు హౌసింగ్ బోర్డు కాలనీ బాక్స్ క్రికెట్ స్టేడియంలో ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా ఆదివారం రాత్రి క్రికెట్ పండుగ వాతావరణం నెలకొంది. భారీ ఎల్ఈడీ స్క్రీన్‌పై ఫైనల్ మ్యాచ్‌ను యువతతో కలిసి ఎమ్మెల్యే రాధాకృష్ణ మ్యాచ్ వీక్షించారు. వేలాది మంది క్రికెట్ అభిమానులు హాజరై మ్యాచ్‌లోని ప్రతి ఉత్కంఠభరిత క్షణాన్ని ఆస్వాదించారు.