మహబూబ్‌నగర్ మున్సిపల్ కమిషనర్‌గా ప్రవీణ్ కుమార్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఉద్యోగులు కమిషనర్‌ను ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మహబూబ్‌నగర్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టడం సంతోషంగా ఉందని అన్నారు.