HYD: బంజారాహిల్స్ నిలోఫర్ ఛాట్ అక్రమ నిర్మాణాలు, నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న వ్యాపారాలపై రామారావు ఇమ్మానేని ఫిర్యాదు చేశారు. స్పందించిన తెలంగాణ ఉప లోకాయుక్త హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేసిన అధికారులపై చర్యలకు ఆదేశిస్తూ, దీనిపై మే 6 లోగా నివేదిక సమర్పించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్‌ను ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.