MBNR: జడ్చర్ల మండలం గొల్లపల్లి చెరువులో గల్లంతైన రెండో యువకుడు యాదగిరి మృతదేహాన్ని మంగళవారం ఎన్డీఆర్ఎఫ్ (SDRF) బృందాలు వెలికితీశాయి. మృతదేహాలను పోస్టుమార్టం కోసం జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐ కమలాకర్ పర్యవేక్షణలో ఎస్సై జయప్రసాద్ గాలింపు చర్యల్లో పాల్గొన్నారు. ఇద్దరు యువకుల గాలింపు ముగిసింది.
Tags :