SRD: ఆందోల్ – జోగిపేట మున్సిపాలిటీ పరిధిలోని 10వ వార్డులో బస్వాపురం మల్లమ్మ- మల్లయ్య, విజయలక్ష్మి- జగదీశ్వర్ ఇందిరమ్మ ఇళ్లని మంత్రి దామోదర్ రాజనర్సింహ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు. మంత్రి దామోదర్ రాజనర్సింహ కృషి వల్ల ఆందోల్ – జోగిపేటలలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం శరవేగంగా నిర్మాణం పూర్తి అవుతున్నాయన్నారు.