ADB: ఆర్థిక లావాదేవీల మనస్పర్ధలతో ప్రకాష్ జైస్వాల్ పై కత్తితో దాడి చేసిన తండ్రీకొడుకులు ఉమర్ ఖలీల్, వసీం కోకర్ను టూటౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి కత్తి, రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు CI నాగరాజు తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితులను రిమాండ్కు తరలించామన్నారు.