MBNR: మహబూబ్నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి డ్రగ్స్ వ్యవహారంపై కీలక వ్యాఖ్యలు చేశారు. సెలబ్రిటీలు విద్యార్థులకు ఆదర్శంగా ఉండాలని, తాను డ్రగ్స్ టెస్ట్ చేయించుకున్నాకే ఇతరులను కోరానని స్పష్టం చేశారు. ఏపీ ప్రజాప్రతినిధుల వల్ల తెలంగాణ పోలీసులపై భారం పెరుగుతోందని విమర్శించారు. డ్రగ్స్ విషయంలో ప్రజల అభిప్రాయాలనే తాను చెబుతున్నానని, సెలబ్రిటీలు బాధ్యతయుతంగా ఉండాలని కోరారు.