KMR: బీసీ వెల్ఫేర్ హాస్టల్లో విద్యార్థిని శ్రావణి మృతిపై అనుమానాలున్నాయని. ఈ ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలని బుధవారం మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ డిమాండ్ చేశారు. బాలిక కుటుంబ సభ్యులతో కలిసి బాన్సువాడ ఎల్లారెడ్డి రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. విద్యార్థినిపై లైంగిక దాడి జరిగిందనే అనుమానాలు ఉన్నాయని బాధిత కుటుంబానికి నష్టపరిహారం అందించాన్నారు.