BDK: ములకలపల్లి మండల కేంద్రం లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఎమ్మెల్యే జారే ఆదినారాయణ శనివారం సందర్శించారు. అనంతరం విద్యార్థులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల క్రీడాభివృద్ధి కోసం మినీ స్టేడియం ఏర్పాటు చేయాలని మండల అధికారులతో చర్చించారు. క్రీడకు అనువైన స్థలాన్ని పరిశీలించారు.