ADB: ఆదిలాబాద్ రిమ్స్ కాంట్రాక్టు కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి విలాస్ డిమాండ్ చేశారు. శనివారం రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం నూతనంగా ఎన్నికైన మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్ల యూనియన్ కమిటీని డైరెక్టర్‌కు పరిచయం చేశారు.