AP: రాష్ట్రంలో త్వరలో అప్రెంటిస్‌షిప్‌తో డిగ్రీ కోర్సులు ప్రభుత్వం ప్రారంభించనుంది. ఏఈడీపీని తెచ్చేందుకు ఉన్నత విద్యామండలి చర్యలు చేపట్టింది. 2026-27 విద్యాసంవత్సరం నుంచి అమలు చేసేందుకు యోచిస్తోంది. మూడేళ్ల డిగ్రీ సబ్జెక్టులు రెండేళ్లలోనే పూర్తి అయ్యేలా ప్రణాళిక రచిస్తోంది.