RR: ఇవాళ చేవెళ్ల నియోజకవర్గం శంకర్పల్లి మున్సిపల్ ఛైర్మన్ సాత ప్రవీణ్ కుమార్ తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన స్వామి వారి ఆశీస్సులు మున్సిపల్ ప్రజలంరిపై ఉండి అందరూ సంతోషంగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ఆయనతో పాటు శంకర్పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ గోవిందమ్మ గోపాల్ రెడ్డి, తదితరులు ఉన్నారు.