MHBD: డోర్నకల్ ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో నిర్వహిస్తున్న హెల్త్ క్యాంప్‌ను ప్రభుత్వ విప్ రామచంద్రనాయక్, కలెక్టర్ స్నేహ శబరీష్ పరిశీలించారు. హెల్త్ క్యాంపులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, ఆరోగ్యమే మహాభాగ్యమని, ఆరోగ్యం విషయంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వ విప్ అన్నారు.