BDK: పీహెచ్సీలో మిషన్ 100లో భాగంగా సుజాతనగర్ మండలంలో ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, కలెక్టర్ అంకిత్ శనివారం ప్రారంభించారు. ఈ శిబిరంలో జనరల్ మెడిసిన్, గైనకాలజీ, పీడియాట్రిక్స్, ఆర్థోపెడిక్, ఆప్తమాలజీ, డెంటల్ విభాగాలకు చెందిన నిపుణులు రోగులకు పరీక్షలు నిర్వహించారు.