KMM: తిరుమాలయపాలెం మండలం మేడిదపల్లి గ్రామంలోని సుమారు రూ.4 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఆదివారం గ్రామ సర్పంచ్ మోర అనిల్ రెడ్డి నలుగురు లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ప్రజా ప్రభుత్వం పేదలకు సంక్షేమ పథకాలను అందజేస్తూ నిరంతరం ప్రజల అభివృద్ధి కోసం కృషి చేస్తుందని తెలిపారు.