MDK: తూప్రాన్ మండలం వెంకటరత్నాపూర్ గ్రామపంచాయతీలో డీఎల్పీవో యాదయ్య విచారణ చేపట్టారు. గ్రామంలో బోరు మోటర్లు ఏర్పాటు చేయడంలో అవకతవకలు జరిగినట్లు కాంగ్రెస్ నాయకులు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. డీపీవో ఆదేశాల మేరకు డీఎల్పీవో యాదయ్య గ్రామంలో విచారణ చేపట్టారు. బోరు మోటార్లను బయటకు తీసి పరిశీలన చేశారు.