PLD: వినుకొండ తహశీల్దార్ కార్యాలయంలో వినుకొండ నియోజకవర్గ పరిధిలోని తహశీల్దార్లు, డిప్యూటీ తహశీల్దార్లతో జాయింట్ కలెక్టర్ సంజనా సింహా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా మండలాల్లో పరిష్కారం కాని ఇనామ్ గ్రామాలు, 22-ఏ తొలగింపు, మ్యూటేషన్స్, హౌస్ సైట్స్, రీ-సర్వే, ఐవీఆర్ఎస్, వెబ్‌ల్యాండ్ సమస్యలు వంటి కీలక అంశాలపై సమగ్రంగా చర్చించారు.