మహబూబ్నగర్ కార్పొరేషన్ పరిధిలోని 21 డివిజన్లో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కార్పొరేషన్ 21 డివిజన్ కార్పొరేటర్ గుండా సంతోష్ అన్నారు. ఆదివారం డివిజన్ పరిధిలోని ఊరగుట్ట ప్రాంతంలో ఆయన పర్యటించారు. సందర్భంగా స్థానికులు ఆయన దృష్టికి నీటి సమస్యను తీసుకెళ్లారు. రాబోయే రెండు మూడు రోజుల్లో నీటి సమస్యను పూర్తిస్థాయిలో పరిష్కరిస్తానన్నారు.