బాపట్ల: రేపల్లెలో బాబూ జగ్జీవన్ రామ్ జయంతిని వైసీపీ ఆధ్వర్యంలో నిర్వహించారు. బస్టాండ్ సెంటర్లో విగ్రహానికి పూలమాలలు అర్పించిన సమన్వయకర్త పీటా నాగమోహన్ కృష్ణ, సామాజిక సమానత్వం కోసం ఆయన చేసిన కృషిని కొనియాడారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి ఆయన కీలకంగా పనిచేశారని పేర్కొన్నారు.