KNR: సింగరేణి సంస్థ వ్యాప్తంగా 6 జిల్లాలలోని 12 ఏరియాలలో బొగ్గు ఉత్పత్తి టార్గెట్ రీచ్ కాలేదు. 2025-26లో 72 మిలియన్ టన్నుల టార్గెట్ విధించగా ఆర్థిక సంవత్సరం ముగింపు వరకు కేవలం 57.58 మిలియన్ టన్నులతో 81% మాత్రమే సాధించింది. బొగ్గు ఉత్పత్తి, లాభాలలో పరుగులు తీసిన సింగరేణి ఈ ఏడాది టార్గెట్ రీచ్ కాలేదని అధికారులు తెలిపారు.