NLG: ఆర్గానిక్ నేచర్ సాగు విధానంతో కట్టబోయిన శ్రీనివాస్ యాదవ్, మలిగిరెడ్డి భాస్కర్ రెడ్డి అద్భుత దిగుబడులు సాధించారు. వీరి ప్రతిభను నాగపూర్లోని నేషనల్ రీజినల్ ఆర్గానిక్ సంస్థ గుర్తించినట్లు జిల్లా ఉద్యాన అధికారిణి సుభాషిని తెలిపారు. రసాయన రహిత సాగుతో వీరు ఆదర్శంగా నిలిచారు.