SRCL: మొక్కలు నాటి వాటిని పరిరక్షణ చేసి భావి తరాలకు ఉపయోగపడే విధంగా ఉండాలని ప్రభుత్వాలు కృషి చేస్తున్నప్పటికీ అధికారులు నిర్లక్ష్యంతో ఆ మొక్కలన్నీ దహనమైపోతున్నాయి. చందుర్తి మండలం మూడపల్లి గ్రామంలోని కోరుట్ల వేములవాడ ప్రధాన దారిలో ఉన్న ఒక వ్యక్తి తన వ్యవసాయ క్షేత్రంలో గడ్డిని తగల బెట్టడంతో మొక్కలు కాలిపోయాయి.