KMR: నవంబర్ నెలలో రంగారెడ్డి జిల్లాలో జరిగిన 69వ రాష్ట్ర స్థాయి స్కూల్ ఆటల్లో అథ్లెంటిక్స్ పోటీల్లో ఉప్పల్వాయి సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థులు ఉత్తమ ప్రతిమను కనబరిచినట్లు ప్రిన్సిపాల్ శివరాం నేడు తెలిపారు. శివరాజ్ (జావలిన్ త్రో), దిల్షాన్ (లాంగ్ జంప్), గోపీచంద్ (400 మీటర్ల హడ్డిల్స్)లు ఈనెల 13 నుండి 17వ తేదీ వరకు ఉత్తరప్రదేశ్లో జరిగే పోటీల్లో పాల్గొంటారు.