కాకినాడ రూరల్ కరప గ్రామంలో వాడ్రేవు నూకరాజు గుండుపోటుతో మరణించాడు. ఈ విషయం తెలుసుకున్న మాజీ ప్రెసిడెంట్ పోలిశెట్టి తాతీలు ఆసరా చారిటబుల్ ట్రస్ట్‌కి తెలియజేశారు. వారు స్పందించి మరణించిన వ్యక్తి కుటుంబానికి రైసు 3000 రూపాయలు అందజేశారు. ట్రస్ట్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.