WGL: ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా నర్సంపేట పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి MSP నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా MSP జిల్లా నాయకులు మాట్లాడుతూ.. రాజ్యాంగ హక్కులకు భంగం కలిగిస్తే ఉద్యమించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.