ప్రేమలో పడటం ఎంత సులభమో, బ్రేకప్ తర్వాత ఆ బాధను తట్టుకోవడం అంత కష్టం. బ్రేకప్ బాధ నుంచి త్వరగా బయటపడటానికి, మీ మాజీ భాగస్వామి ఫొటోలు, మెసేజ్‌లకు దూరంగా ఉండండి. SMలో వారిని అన్‌ఫాలో చేయండి. కొత్త పనులు ప్రారంభించి, స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఎక్కువగా గడపండి. వారితో మీ బాధను పంచుకోండి. చివరిగా, గతాన్ని మర్చిపోయి జీవితంలో ముందుకు సాగండి.