SKLM: రాష్ట్ర టాక్స్ ప్రాక్టీషనర్ కన్స్టెంట్ సంఘం (ఏపీ టీసీసీఏ) అధ్యక్షునిగా ఆమదాలవలస పట్టణానికి చెందిన బుడుమూరు శ్రీనివాసరావు ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. బుధవారం శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయం ప్రాంగణంలో సంఘ సభ్యులు ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం సభ్యులు ఆయనను శాలువతో సత్కరించారు.