ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలోని GVJ ZPHS బాయ్స్ హైస్కూల్లో ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ ఆధ్వర్యంలో నిర్వహించిన బాలచైతన్య స్ఫూర్తి క్రీడల పోటీలు బుధవారం ఘనంగా ముగిశాయి. మూడు రోజులపాటు ఉత్సాహంగా సాగిన ఈ పోటీల్లో విద్యార్థులు విశేష ప్రతిభ కనబరిచారు. విజేతలకు కేడీసీసీ బ్యాంకు ఛైర్మన్ నెట్టెం రఘురామ్, ఎమ్మెల్యే తాతయ్య తదితరులు బహుమతులు అందజేశారు.