NLR: తుఫాన్ల కారణంగా నష్టపోయిన రైతులు సబ్సిడీ విత్తనాలను వినియోగించుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారిని పీ. సత్యవాణి అన్నారు. బుధవారం పొదలకూరు మండల పరిధిలోని మరుపూరు గ్రామంలో జిల్లా దిత్వా తుఫాన్‌కు దెబ్బ తిన్న నారుమడి రైతులకు 80% సబ్సిడీపై వరి విత్తనాలను అందించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.