ADB: ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఉత్తమ మార్కులు సాధించేలా పక్కా ప్రణాళికలతో ముందుకు సాగాలని కలెక్టర్ రాజర్షి షా ప్రిన్సిపాల్స్‌ను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ కార్యాలయంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్స్‌తో సమీక్ష సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ కళాశాలల్లో అడ్మిషన్ల సంఖ్యను పెంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు.