HYD: ఉప్పల్, తార్నాక సహా అనేక ప్రాంతాల్లోని పెట్రోల్ బంకుల్లో నేడు ఇంధన ధరలు వాహనదారులకు భారంగా మారాయి. లీటర్ పెట్రోల్ రూ.112.74, డీజిల్ రూ.100.88, పవర్ పెట్రోల్ రూ.123.06, సీఎన్జీ రూ.106గా కొనసాగుతున్నాయి. వరుసగా పెరుగుతున్న ఇంధన ధరల ప్రభావంతో వాహనదారులు ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నారు.