NLG: బీజేపీ రాష్ట్ర కమిటీలో ఉపాధ్యక్షులుగా నియామకమైన భువనగిరి మాజీ ఎంపీ డా.బూర నర్సయ్య గౌడ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల అశోక్‌ను నియోజకవర్గ నాయకులు మంగళవారం హైదరాబాదులో మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించి, శుభాకాంక్షలు తెలిపారు. పల్స శ్రీనివాస్ గౌడ్, పబ్బు వెంకన్న గౌడ్, మాస శ్రీనివాస్, నీలం నాగరాజు, కొండ బిక్షం, పబ్బు వినయ్ కలిసిన వారిలో ఉన్నారు.