JGL: కొడిమ్యాల మండలం నాచుపల్లి గ్రామంలోని జేఎన్టీయూ కళాశాల సమావేశ మందిరంలో జగిత్యాల జిల్లా రైస్ మిల్లర్ల యజమానుల సమావేశం బుధవారం జరిగింది. ఈ సమావేశంలో కలెక్టర్ సత్యప్రసాద్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పాల్గొని రైస్ మిల్లర్ల యజమానులతో మాట్లాడారు. రంగు మారిన ధాన్యాన్ని వరి ధాన్యాన్ని ఎప్పటికప్పుడు కొనుగోలు చేయాలన్నారు.