NGKL: రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సాధించి ఆర్థికంగా ఎదగాలని ఎమ్మెల్యే రాజేశ్ రెడ్డి అన్నారు. తాడూరు మండలంలోని మేడి పూర్ గ్రామంలో కూరగాయల పెంపకానికి ఉపయోగపడే ప్లాస్టిక్ ట్రేలు, సేంద్రియ ఎరువుల పంపిణీ కార్యక్రమంలో శుక్రవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు దృష్టి సారిస్తే వారికి ఎంతో మేలు జరుగుతుందని అన్నారు.