JN: ఎన్ఎంసీ, టీఎస్ఎంసీ పేరుతో దేవరుప్పుల మండలంలోని పలు గ్రామాల్లో ఆర్ఎంపీ, పీఎంపీలను బెదిరిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆర్ఎంపీ, పీఎంపీ జిల్లా అధ్యక్షుడు పసునూరి సత్య నారాయణ డిమాండ్ చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు ఆర్ఎంపీలను బెదిరిస్తూ.. డబ్బులు వసూలు చేస్తున్నారు అని ఆరోపించారు. ఈ విషయం పై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.