NZB: తెలంగాణ యూనివర్సిటీ పాలకమండలి సభ్యునిగా KMR పట్టణానికి చెందిన మహమ్మద్ ఘాజిని నియమిస్తూ గవర్నర్ పేరు మీదుగా రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి డాక్టర్ యోగితా రాణా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా ఘాజి మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో ఈసీ మెంబర్ గా అవకాశం కల్పించిన సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.