BDK: మణుగూరు తహశీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా వాణిలో సోమవారం ప్రజల సమస్యలపై తక్షణ చర్యలు తీసుకోవాలి. తహసీల్దార్‌కి కర్నే రవి వినతి పత్రాన్ని అందజేశారు. SBI మణుగూరు బ్రాంచ్‌లో కొత్త మేనేజర్ నియామకం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ (కోడ్: 20514)లో మేనేజర్ లేకపోవడంతో ఖాతాదారులు ఇబ్బంది పడుతున్నట్లు తెలిపారు.