HYD: అమీర్‌పేటలో కలకలం రేగింది. హాస్టల్ యజమాని కుమార్తె స్నానం చేస్తుండగా రంజిత్ అనే వ్యక్తి తన ఫోన్లో వీడియోలు చిత్రీకరించాడు. దీనిని గమనించిన యజమాని వెంటనే నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడు రంజిత్‌ను అరెస్ట్ చేశారు. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.