KNR: పేకాట ఆడితే చట్టరితే చర్యలు తప్పవని సర్కిల్ ఇన్స్పెక్టర్ నిరంజన్ రెడ్డి తెలిపారు. పేకాట ఆడుతూ పట్టుబడ్డ వ్యక్తులను తహశీల్దార్ ముందు బైండోవర్ చేసినట్లు ఆయన చెప్పారు. చొప్పదండికి చెందిన మధు, మఖ్బుల్, మధు.. నగునూర్కు చెందిన కోటేష్, తిరుపతి పేకాటపు ఆడుతూ కట్టుబడినట్టు తెలిపారు. రూ.లక్ష సొంత పూచికత్తుతో బైండవర్ చేశామన్నారు.