HNK: భద్రకాళి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రతిరోజు అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుంటూ ఆలయాన్ని సందర్శిస్తున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా నేడు ఆలయాన్ని కుడా ఛైర్మన్ ఇనగాల వెంకటరామిరెడ్డి కుటుంబ సభ్యులతో సందర్శించి పూజలు నిర్వహించారు. దేవాలయాల సమగ్ర అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.