SRD: డీఎస్సీ 2008 అభ్యర్థులకు కలెక్టర్ కార్యాలయంలో శనివారం పోస్టింగ్ ఉత్తర్వులను అదనపు కలెక్టర్ మాధురి చేతుల మీదుగా ఇచ్చారు. మొత్తం 62 మందికి ఉపాధ్యాయ ఉద్యోగుల పోస్టింగ్ ఇచ్చినట్లు అదనపు కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో డిఈఓ వెంకటేశ్వర్లు, DCEB కార్యదర్శి లింభాజీ, సెక్టోరియల్ అధికారులు వెంకటేశం, అనురాధ ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.