ADB: క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ బలోపేతమే లక్ష్యంగా శ్రేణులు పనిచేయాలని AICC పరిశీలకులు అజయ్ సింగ్ పిలుపునిచ్చారు. సంఘటన్ శ్రుజన్ అభయాన్ కార్యక్రమంలో భాగంగా పట్టణంలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. పార్టీని నమ్మకుని కష్టపడి పని చేస్తే తప్పకుండా గుర్తింపు వస్తుందన్నారు. జిల్లా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.