NRML: సొయా పంటకు మార్కెట్లో ధర లేక రైతులు నష్టపోతున్నారని, తక్షణమే సొయా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే పవార్ రామరావు పటేల్ మంత్రి జూపల్లి కృష్ణారావుకు వినతి పత్రం అందించారు. బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే హరీష్ బాబులతో కలిసి మంత్రిని హైదరాబాద్లో కలిశారు. 4–5 రోజుల్లో కొనుగోలు కేంద్రాలు ప్రారంభమవుతాయని హామీ ఇచ్చారు.